Virat Kohli Has Got A Very Obvious Weakness, Says Sanjay Manjrekar | Oneindia Telugu

2021-08-26 511

Virat Kohli Has Got A Very Obvious Weakness, Says Sanjay Manjrekar
#ViratKohli
#Teamindia
#Indiancricketteam
#Indvseng

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ఘోరంగా విఫలం కావడం.. విమర్శకుల నోటికి పని చెప్పింది. మూడో టెస్ట్‌ మ్యాచ్ తొలి ఇన్నింగ్‌లో కనీసం ప్రతిఘటన కూడా ఇవ్వకుండా చేతులెత్తేయడం పట్ల మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్త చేస్తోన్నారు. తొలి ఇన్నింగ్‌ బ్యాటింగ్.. బౌలింగ్.. ఈ రెండు విభాగాల్లో నాసిరకం ఆటతీరును ప్రదర్శించింది టీమిండియా. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన 78 పరుగులకు కుప్పకూలిపోయింది